సిన్న స్కర్టు సిలకా
upbeat, folk, dance, rural, village, street, fun, playful, jolly, quirky, peppy

Lyrics
(Intro)
అబ్బ...
అదిరింది సిలకా!
(Interlude)
లపక్ లిపక్, లపక్ లిపక్, లపక్ లిపక్, లపక్ లిపక్

(Verse 1)
ఓ సిన్న స్కర్టు సిలకా...
నీ అందానికి తిరుగు లేదు సిలకా!
భక్తి స్రద్ధగా ఉండే వాడినే సిలకా!
నన్ను సెడగొట్టేసావే సిలకా!
(Interlude)
లపక్ లిపక్, లపక్ లిపక్, లపక్ లిపక్, లపక్ లిపక్!

(Verse 2)
ఓ సిన్న స్కర్టు సిలకా...
నీ బుంగ మూతి సూత్తె సిందులేసేత్తా!
నీ వైయారి నడక సూత్తె గంతులేసేత్తా!
నూ కన్ను కొడితె నీ వెంట కుక్కలా తిరిగేత్తా!
(Interlude)
లపక్ లిపక్, లపక్ లిపక్, లపక్ లిపక్, లపక్ లిపక్!
లపక్ లిపక్, లపక్ లిపక్, లపక్ లిపక్, లపక్ లిపక్!
(Verse 3)
ఓ సిన్న స్కర్టు సిలకా...
నూ యేటి ఇమ్మంటె అది ఇచ్చేత్తా!
నూ యేటి సూపిత్తె అది సూసేత్తా!
నూ యేటి సైమంటి అది సేసేత్తా!
(Interlude)
లపక్ లిపక్, లపక్ లిపక్, లపక్ లిపక్, లపక్ లిపక్!
లపక్ లిపక్, లపక్ లిపక్, లపక్ లిపక్, లపక్ లిపక్!
(Outro)
సక్కగున్నోడిని సెడగొట్టేసావే...
సిలకో...
సిలకా...