
Sivathandava Stotram శివతాండవ స్తోత్రం शिवताण्डव स्तोत्रम्
Gothic rock vibe with powerful duet female and male vocals, dramatic pauses and background choir singers for the lines in parentheses, anthemic, cinematic

Sivathandava Stotram శివతాండవ స్తోత్రం शिवताण्डव स्तोत्रम्
Gothic rock vibe with powerful duet female and male vocals, dramatic pauses and background choir singers for the lines in parentheses, anthemic, cinematic
Lyrics
జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే
గలేఽవలంబ్య లంబితాం భుజంగతుంగమాలికాం
(డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం
చకార చండతాండవం తనోతు నః శివః శివం)
జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీవిలోలవీచివల్లరీవిరాజమానమూర్ధని
(ధగద్ధగద్ధగజ్జ్వలల్లలాటపట్టపావకే
కిశోరచంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ )
ధరాధరేంద్రనందినీవిలాసబంధుబంధుర
స్ఫురద్దిగంతసంతతిప్రమోదమానమానసే
(కృపాకటాక్షధోరణీనిరుద్ధదుర్ధరాపది
క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని)
జటాభుజంగపింగలస్ఫురత్ఫణామణిప్రభా
కదంబకుంకుమద్రవప్రలిప్తదిగ్వధూముఖే .
(మదాంధసింధురస్ఫురత్త్వగుత్తరీయమేదురే
మనో వినోదమద్భుతం బిభర్తు భూతభర్తరి)
సహస్రలోచనప్రభృత్యశేషలేఖశేఖర
ప్రసూనధూలిధోరణీ విధూసరాంఘ్రిపీఠభూః
(భుజంగరాజమాలయా నిబద్ధజాటజూటక
శ్రియై చిరాయ జాయతాం చకోరబంధుశేఖరః)
లలాటచత్వరజ్వలద్ధనంజయస్ఫులింగభానిపీతపంచసాయకం నమన్నిలింపనాయకం
(సుధామయూఖలేఖయా విరాజమానశేఖరం
మహాకపాలిసంపదేశిరోజటాలమస్తు నః)
కరాలభాలపట్టికాధగద్ధగద్ధగజ్జ్వలద్ధనంజయాహుతీకృతప్రచండపంచసాయకే
(ధరాధరేంద్రనందినీకుచాగ్రచిత్రపత్రకప్రకల్పనైకశిల్పిని త్రిలోచనే రతిర్మమ)
నవీనమేఘమండలీ నిరుద్ధదుర్ధరస్ఫురత్-
కుహూనిశీథినీతమః ప్రబంధబద్ధకంధరః
(నిలింపనిర్ఝరీధరస్తనోతు కృత్తిసింధురః
కలానిధానబంధురః శ్రియం జగద్ధురంధరః)
ప్రఫుల్లనీలపంకజప్రపంచకాలిమప్రభావలంబికంఠకందలీరుచిప్రబద్ధకంధరం .
(స్మరచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదం
గజచ్ఛిదాంధకచ్ఛిదం తమంతకచ్ఛిదం భజే)
అఖర్వసర్వమంగలాకలాకదంబమంజరీ
రసప్రవాహమాధురీ విజృంభణామధువ్రతం .
(స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం
గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే )
జయత్వదభ్రవిభ్రమభ్రమద్భుజంగమశ్వసద్వినిర్గమత్క్రమస్ఫురత్కరాలభాలహవ్యవాట్ .
(ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్మృదంగతుంగమంగల
ధ్వనిక్రమప్రవర్తిత ప్రచండతాండవః శివః)
దృషద్విచిత్రతల్పయోర్భుజంగమౌక్తికస్రజోర్-
-గరిష్ఠరత్నలోష్ఠయోః సుహృద్విపక్షపక్షయోః .
(తృణారవిందచక్షుషోః ప్రజామహీమహేంద్రయోః
సమం ప్రవర్తయన్మనః కదా సదాశివం భజే)
కదా నిలింపనిర్ఝరీనికుంజకోటరే వసన్
విముక్తదుర్మతిః సదా శిరః స్థమంజలిం వహన్
(విముక్తలోలలోచనో లలామభాలలగ్నకః
శివేతి మంత్రముచ్చరన్ కదా సుఖీ భవామ్యహం)
నిలింపనాథనాగరీకదంబమౌలమల్లికానిగుంఫనిర్భరక్షరన్మధూష్ణికామనోహరః .
(తనోతు నో మనోముదం వినోదినీమహర్నిశం
పరశ్రియః పరం పదంతదంగజత్విషాం చయః)
ప్రచండవాడవానలప్రభాశుభప్రచారణీ
మహాష్టసిద్ధికామినీజనావహూతజల్పనా
(విముక్తవామలోచనావివాహకాలికధ్వనిః
శివేతి మంత్రభూషణా జగజ్జయాయ జాయతాం.)
ఇదం హి నిత్యమేవముక్తముత్తమోత్తమం స్తవం
పఠన్స్మరన్బ్రువన్నరో విశుద్ధిమేతిసంతతం
(హరే గురౌ సుభక్తిమాశు యాతి నాన్యథా గతిం
విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనం )
పూజావసానసమయే దశవక్త్రగీతం
యః శంభుపూజనపరం పఠతి ప్రదోషే
(తస్య స్థిరాం రథగజేంద్రతురంగయుక్తాం
లక్ష్మీం సదైవ సుముఖిం ప్రదదాతి శంభుః)
