మనుపాటి రేనుక
Epic Telugu folk-fusion, mid-tempo groove with earthy percussion, warm harmonium and violins. Male vocals, strong lead with call-and-response backing, verses close and intimate; chorus opens heroic with drum accents and crowd-chant feel. Subtle build to a proud final refrain with sustained vocal runs.

Lyrics
ఓ మన లోని ముద్దుబిడ్డ మానుపాటి రేనుక నువ్వు పదవిని వదిలి
ప్రజా సేవ కోసం అదృష్ట పు వీణలా కదిలావు
అపరకాళి కాదు నువ్వు అందరికీ అండ జనమందరిలోన నువ్వు సామాన్యపు వీణా రుద్రమదేవి లాగ నువ్వు అర్దజ్ణానివికాదు రుక్మిణి కి ఆనాడు శ్రీ కృష్ణుడు తోడు
నీకు ఈనాడు నాయిని ప్రసాదుడుండు ఏవ్వరంటు రాకున్నా ఒంటరైతెకాదు
మీ కనుకవ్వ కనిపించిన ఓ రేణుక అయిదుగురు మీరు ఈ నాటి కిసాన్నగర్ పంచపాండవులు మీరే
మీఅన్నదమ్ములుందరి అండ నీకుండు
దిగులుచెందకు నువ్వు
ఎంతకష్టంమైన వెనుకడువేయభోవు
శత్రువు ల అంతు చూసి మిత్ర శక్తి గా మార్చెదవు
అన్ని కష్టాలు అనుబవించిన అమ్మవి నువ్వు ఆగ్రహము వచ్చిందంటే ఆదిశక్తిలా మారే అపరకాళి నువ్వు
బుద్ది ఉంది జ్ఞానంముంది చదువు ఉంది శాదంచే శక్తి ఉంది శాశించే యుక్తి ఉంది జెయహో ఓ రేనుకా