
male vocals, electronic, synth, drum and bass, phonk, lo-fi, drum and bass,, metal, upbeat, indie, male voice, mellow, epic, guitar

male vocals, electronic, synth, drum and bass, phonk, lo-fi, drum and bass,, metal, upbeat, indie, male voice, mellow, epic, guitar
Lyrics
ప్రతిక్షణం...హ్మ్...... ఓ ఓ ఓ ఓ.. ఓఓఓఓఓఓఓ.....
ప్రమాణమై..... ఓ ఓ ఓ ఓ.. ఓఓఓఓఓఓఓ.....
ప్రాణం పోయే క్షణమైనా...
నీకోసం నేను. వస్తానే...
కోరస్
ఓ,కుమారి నువ్వే నా సాయి కుమారి,
ఓ,కుమారి నువ్వే నా లైఫ్ కు దారి,
చరణం
ఓ ప్రాణమా నా.. ప్రాణం నీదేనమ్మ.
ఓ సాయి నీకోసం అయ్యా నేను బాటసారి,
ఉదయించే సూర్యుడులా ఉంటుందే నీ ప్రేమ,
నా ప్రాణం అస్తమించే వరకు నీ చేయి విడవనమ్మ,
పారే. నదిలా
పాడే.శృతిల
తోడుంటానే కలలో కూడా..
కోరస్
ఓ, కుమారి నువ్వే నా సాయి కుమారి,
ఓ,కుమారి నువ్వే నా లైఫ్ కు దారి,
నువ్వు లేని నా జీవితం అవ్వదా అమావాస్యల,
సాయి అంటే నా ప్రయాణం,
కుమారి అంటే నాకు ధైర్యం,
సాయి కుమారి నువ్వే నా ప్రాణం
ఓ ప్రాణమా నా.. ప్రాణం నీదేనమ్మ.
వచ్చానమ్మా నీకోసం, తెచ్చా నమ్మ
నా..ప్రేమనీ, నీకోసం,
కోరస్
ఓ, కుమారి నువ్వే నా సాయి కుమారి,
ఓ,కుమారి నువ్వే నా లైఫ్ కు దారి,
నీ ప్రేమకై వేచి ఉన్న , "తేజ," నీ నేనే..
నీపై నా ప్రేమ మేఘమైపోయింది,
ఆ మీరు వర్షం లా కురిసిందే నీ ప్రేమ కోసం,
ఈ ప్రపంచమంతా దాచిన సరిపోదే నా గుండెల్లో,
ఆ గుండె కొట్టుకుంటుందే, నీ రాక కోసం,
కోరస్
ఓ, కుమారి నువ్వే నా సాయి కుమారి,
ఓ,కుమారి నువ్వే నా లైఫ్ కు దారి,
ఓ సాయి కుమారి, నీకు బాధ వస్తే కారే కన్నీరు అవుతా,
నీకు గాయమైతే ఆ బాధను నీ నుంచి దూరం చేస్త,
ఓ ప్రాణమా నా.. ప్రాణం నీదేనమ్మ.
వికసించే పువ్వులా ఉంటుందే నీ నవ్వు,
ఆ నవ్వు చూసి పుట్టిందే నాలో నువ్వు,
ఆ సముద్రంలోతో ఎంతున్నా,
దాటేస్తానే నీ ప్రేమ కోసం,
నది లాంటిది మనసు కోసం,
నా గుండెల్లో పుట్టిందే ప్రేమ లాంటి జలపాతం
కోరస్
ఓ, కుమారి నువ్వే నా సాయి కుమారి,
ఓ,కుమారి నువ్వే నా లైఫ్ కు దారి,
హ్మ్..... నా ప్రాణమా......
