
గణ గణ గణ గణ గణ గణతంత్రం
Powerful Telugu Patriotic Anthem, High-energy Folk-Rock fusion, Heavy Dappu beats (Traditional Drums), Heroic Male Vocals, Grand Cinematic Orchestral background, Inspiring, 120 BPM.

గణ గణ గణ గణ గణ గణతంత్రం
Powerful Telugu Patriotic Anthem, High-energy Folk-Rock fusion, Heavy Dappu beats (Traditional Drums), Heroic Male Vocals, Grand Cinematic Orchestral background, Inspiring, 120 BPM.
Lyrics
Chorus
గణ గణ గణ గణ గణ గణతంత్రం
అసలు సిసలు స్వేచ్చా స్వతంత్రం
గణ గణ గణ గణ గణ గణతంత్రం
అసలు సిసలు స్వేచ్చా స్వతంత్రం
నీ తల రాతను, నువ్వే రాసే
నీ చేతి, గీతను, నువ్వే మార్చే
అవకాశం, వచ్చిన రోజే....
గణ గణ గణ గణ గణ గణతంత్రం
అసలు సిసలు స్వేచ్చా స్వతంత్రం
Bridge
పాలించే పాలెగాన్ని, ఎన్నుకునే అవకాశం
ఐదేళ్లకోసారి, నీకొచ్చిన అధికారం...
స్వాతంత్ర్య పోరాటం, చేయలేని ఆరాటం
స్వేచ్ఛా భారతం, నీకిచ్చిన అవకాశం...
Chorus
గణ గణ గణ గణ గణ గణతంత్రం
అసలు సిసలు స్వేచ్చా స్వతంత్రం
గణ గణ గణ గణ గణ గణతంత్రం
అసలు సిసలు స్వేచ్చా స్వతంత్రం
Verse 1
భంగ పడ్డ బ్రతుకులను, బాగు చెయ్యడానికి
దగా పడ్డ రోజులను, తరిమి వెయ్యడానికి...
మేధావులంత కూడి, అంబేద్కర్ చెంత చేరి
రాజ్యాంగ రచన చేసి, ప్రజలకు పట్టంకట్టిన
Chorus
గణ గణ గణ గణ గణ గణతంత్రం
అసలు సిసలు స్వేచ్చా స్వతంత్రం
గణ గణ గణ గణ గణ గణతంత్రం
అసలు సిసలు స్వేచ్చా స్వతంత్రం
Verse 2
ఈ దేశ భవితను, ఈ జాతి మనుగడను...
అభివృద్ధి పథంపై, ముందుకు నడిపించుటకు
నీ గోటి అంచున, ఈ దేశ తల రాత ఉంచి...
ఓటనే మంత్రంతో, ప్రజలకు పట్టం కట్టిన...
Chorus
గణ గణ గణ గణ గణ గణతంత్రం
అసలు సిసలు స్వేచ్చా స్వతంత్రం
గణ గణ గణ గణ గణ గణతంత్రం
అసలు సిసలు స్వేచ్చా స్వతంత్రం
నీ తల రాతను నువ్వే రాసే
నీ చేతి గీతను నువ్వే మార్చే
అవకాశం వచ్చిన రోజే ఈ
గణ గణ గణ గణ గణ గణతంత్రం
అసలు సిసలు స్వేచ్చా స్వతంత్రం
