చేవెళ్ల బస్సు యాక్సిడెంట్ సాంగ్

  • folk melodi
చేవెళ్ల బస్సు యాక్సిడెంట్ సాంగ్

Lyrics

కన్నా వాళ్ళ గోస నీవు చూడరా..

కన్నీటి విడుకొలు నీకురా...

పాపకారి దేవుడున్నాడు రా...

పయనమే పాషామైనదిరా..

చక్కనైన బతుకు కోసం పట్నం నీవు పోతివా..

చందమామ రాకముందే చీకటికేలిపోతివా..

కైలాస వసుడా. కంట చూడపోతివి....

కన్నీటి సంద్రం లో పిల్లలనేడా బాపితివి...

ఎంత కష్టమొచ్చే కన్నవారికి..

గోసతీర్చే వాడు లేనేలేదని...

కన్నా వాళ్ళ గోస నీవు చూడరా..

కన్నీటి విడుకొలు నీకురా...