Vellipomaake
[native telugu singer, clear telugu pronunciation, dark R&B, atmospheric, 80s synths, flute, falsetto vocals, electronic, moody, toxic love, minimalist production, breathy vocals, haunting melodies]

Lyrics
Intro
వెల్లిపోమాకే… నన్ను వదిలిపోమాకే
నువ్వు లేని నా లోకం శూన్యమైపోనే
ఎటూ పోనే… నువ్వు లేని ఈ క్షణం
ఆహ్ ఆహ్… ఆహ్ ఆహ్… నా గుండె ఆగు నే…
Verse 1
చీకటి రాత్రిలో చందమామ నీవే
నా కలలోన నడిచే సవ్వడినీవే
నిన్ను తాకే ప్రతి గాలిలోన
నా గుండె నీ పేరు పలుకు నే
Verse 2
చుక్కల మధ్య...నీ చూపే మెరుస్తుంది..
నిన్ను మరిచే ప్రతి యత్నం కన్నీటిగా మారుతుంది.
నిన్ను తలచి ప్రతి నిమిషం తడిసి పోతున్నా,
నువ్వు లేని ఈ చోటు మూగదైపోయిందే
Outro
వెల్లిపోమాకే..వెల్లిపోమాకే
వెల్లిపోమాకే..
నన్ను వదిలిపోమాకే..
పోమాకే..పోమాకే..ahhhh
వదిలిపోమాకే..