
heart braking.eak
Indian country sad painful male vocals Indian style piano and rhythm pad painful crying vocals emotional melody tune

heart braking.eak
Indian country sad painful male vocals Indian style piano and rhythm pad painful crying vocals emotional melody tune
Lyrics
వెళ్లిపోకే వెళ్లిపోకే దూరంగా వెళ్లిపోకే, నీ కొరకే నీ కొరకే నా జీవితం నీ కొరకే, కాదనకే కాదనకే నా ప్రేమను కాదనకే, నీ బ్రతికేదే నీ ప్రేమను పొందేటందుకే అందుకే వద్దనకే.
నా ప్రాణం నువ్వేననుకున్నా, చితిని వెలిగించి వెళ్లిపోతావెందుకే, నా ధైర్యం నువ్వేననుకున్నా, బాధని కలిగించి విడిపోతావెందుకే? నా సర్వం నువ్వేననుకున్నా, నన్నే మరిపించి మోసగించావెందుకే?
అనుకోకే అనుకోకే నా ప్రేమను భారంగా అనుకోకే, నీ వెనకే నీ వెనకే ఈ ప్రపంచం నీ వెనకే, లేదనకే లేదనకే నీ ప్రేమను లేదనకే, నీ కొలిచేదే నీ క్షేమం కోరేటందుకే, కనుకే కాదనకే.
నీ నవ్వులు నా వల్లే అనుకున్న, ఇప్పుడు నా నవ్వుల కే సంకెళ్లు వేశావు కథే, నీ మువ్వళ్ళు నా కోసమే మోగాయనుకున్న, ఇప్పుడు నా పాటను మూగబోయేల చేశావు కథే, నీ ప్రేమతో అంబరాన్ని తాకాలనుకున్న చివరికి రెక్కల్నే విరిచేసావు కథే. వెళ్ళిపోకే వెళ్లిపోకే దూరంగా వెళ్లిపోకే, నీ కొరకే నీ కొరకే నా జీవితం నీ కొరకే, కాదనకే కాదనకే నా ప్రేమను కాదనకే, నీ బ్రతికేదే నీ ప్రేమను పొందేటందుకే అందుకే వద్దనకే.
.
