
నృహరిం భజే
Soothing male vocals gently intertwine with Sruthi, floating above a bed of soft drones and airy ambient washes. Minimal percussion, set at a slow 502 BPM, pulses subtly to steady breathing. Spacious production and muted tones produce a calm, lullaby-like atmosphere ideal for deep sleep.

నృహరిం భజే
Soothing male vocals gently intertwine with Sruthi, floating above a bed of soft drones and airy ambient washes. Minimal percussion, set at a slow 502 BPM, pulses subtly to steady breathing. Spacious production and muted tones produce a calm, lullaby-like atmosphere ideal for deep sleep.
Lyrics
ఉద్గీతాఢ్యం మహాభీమం త్రినేత్రం చోగ్రవిగ్రహమ్ | ఉజ్జ్వలం తం శ్రియాజుష్టం శ్రీం క్రౌం హ్రీం నృహరిం భజే |॥
గ్రంథాంత వేద్యం దేవేశం గగనాశ్రయ విగ్రహమ్ | గర్జనాత్రస్త విశ్వాండం శ్రీం క్రౌం హ్రీం నృహరిం భజే || ౨ ||
వీథిహోత్రేక్షణం వీరం విపక్షక్షయదీక్షితమ్ |
విశ్వంబరం విరూపాక్షం శ్రీం క్రౌం హ్రీం నృహరిం భజే ||
౩ ||
రంగనాథం దయానాథం దీనబంధుం జగద్గురుమ్ | రణకోలాహలం ధీరం శ్రీం క్రౌం హ్రీం నృహరిం భజే ||
౪ ||
మంత్రరాజాసనారూఢం మార్తాండోజ్జ్వల తేజసమ్ |
మణిరత్నకిరీటాఢ్యం శ్రీం క్రౌం హ్రీం నృహరిం భజే ||
౫ ||
హాహాహూహ్వాది గంధర్వైః స్తూయమానపదాంబుజమ్ |
ఉగ్రరూపధరం దేవం శ్రీం క్రౌం హ్రీం నృహరిం భజే || ౬ ||
విధివేదప్రదం వీరం విఘ్ననాశం రమాపతిమ్ |
వజ్రఖడ్గధరం ధీరం శ్రీం క్రౌం హ్రీం నృహరిం భజే ||
విష్ణుశబ్ధదలస్తంభం దుష్టరాక్షసనాశనమ్ | దుర్నిరీక్షం దురాధర్షం శ్రీం క్రౌం హ్రీం నృహరిం భజే || ౮ ||
జ్వలత్పావక సంకాశం జ్వాలామాలాముఖాంబుజమ్ | దారిద్ర్యనాశనం శ్రీ తం శ్రీం క్రౌం హ్రీం నృహరిం భజే || ౯ ||
లం బీజం దేవతానాథం దీర్ఘవృత్త మహాభుజమ్ | లక్ష్మ్యాలింగిత వక్షస్కం శ్రీం క్రౌం హ్రీం నృహరిం భజే || ౧౦
తంత్రీభూజ జగత్కృత్స్నం ధర్మవైకుంఠనాయకమ్ |
మంత్రజాపక సాన్నిధ్యం శ్రీం క్రౌం హ్రీం నృహరిం భజే || ౧౧
సర్వాండకోశమాలాఢ్యం సర్వాండాంతరవాసినమ్ |
అష్టాస్యకంఠభేరండం శ్రీం క్రౌం హ్రీం నృహరిం భజే || ౧౨ ||
తోమరాంకుశ వజ్రాణాం సమదంషైర్ముఖైః స్థితమ్ |
శత్రుక్షయకరం వ్యాఘ్రం శ్రీం క్రౌం హ్రీం నృహరిం భజే ||
మునిమానససంచారం భుక్తిముక్తిఫలప్రదమ్ |
హయాస్యం జ్ఞానదాతారం శ్రీం క్రౌం హ్రీం నృహరిం భ०४ ॥
కం శబ్ద కంకణోపేతం కమలాయతలోచనమ్ |
సర్వైశ్వర్యప్రదం క్రోడం శ్రీం క్రౌం హ్రీం నృహరిం భజే || ౧౫
నృలోకరక్షణపరం భూతోచ్చాటన తత్పరమ్ |
ఆంజనేయముఖం వీరం శ్రీం క్రౌం హ్రీం నృహరిం భజే || ౧౬
సితవర్ణం దీర్ఘనాసం నాగాభరణభూషితమ్ ।
గరుడాస్యం మహాధీరం శ్రీం క్రౌం హ్రీం నృహరిం భజే || ౧౭
మ్హామ్స్ట మ్హం శబ్దసహితం మానవారాధనోత్సుకమ్ |
భల్లూకవక్త్రం భీతిఘ్నం శ్రీం క్రౌం హ్రీం నృహరిం భజే || ౧౮
భీమాక్షనాసికోపేతం వేదగ్రహణతత్పరమ్ |
ధరణీధృతముత్సంగం శ్రీం క్రౌం హ్రీం నృహరిం భజే ||
షడ్వక్త్ర పూజితాంఘ్యబ్జం ధృష్టకోద్ధృతమండలమ్ | కోమలాంగం మహాసత్వం శ్రీం క్రౌం హ్రీం నృహరిం భజే || ৩০ ।।
ణంకారకింకిణీజాలం జ్ఞానమూర్తిం ధరాపతిమ్ | వరాహాంగం ముదారాంగం శ్రీం క్రౌం హ్రీం నృహరిం భజే ॥
భయఘ్నం సర్వభూతానాం ప్రహ్లాదాభీష్టదాయినమ్ | నృసింహస్తంభ సంబోధ్యం శ్రీం క్రౌం హ్రీం నృహరిం భజే || ৩৩।।
ద్రవ్యయాంచాపరం విప్రం బలిమానముషం హరిమ్ | వామనం రూపమాస్థాయ శ్రీం క్రౌం హ్రీం నృహరిం భజే || ១३ ॥
మృత్యురూపం క్షత్రియాణాం ముగ్ధస్నిగ్ధముఖాంబుజమ్ | జామదగ్న్యం పరం దేవం శ్రీం క్రౌం హ్రీం నృహరిం భజే ||
ద్యుం శబ్దయుక్తకోదండం దుష్టరావణమర్దనమ్ | రామం కమలపత్రాక్షం శ్రీం క్రౌం హ్రీం నృహరిం భజే
మృదంగగీత ప్రణవశ్రవణాసక్తమానసమ్ | బలరామం హలధరం శ్రీం క్రౌం హ్రీం నృహరిం భజే |॥ ॥
ద్యుం దుం ద్యుం ద్యుం వేణునాదం బ్రహ్మరుద్రాదిసేవితమ్ | యశోదాతనయం కృష్ణం శ్రీం క్రౌం హ్రీం నృహరిం భజే ||
నలినాక్షం అగ్నిరూపం మ్లేచ్ఛనాశనతత్పరమ్ | జ్వాలామాలాపూరితాంగం శ్రీం క్రౌం హ్రీం నృహరిం భజే ||
మానాయకం మహాసత్వం మమాభీష్టప్రదాయకమ్ | మద్రక్షణపరం శాంతం శ్రీం క్రౌం హ్రీం నృహరిం భజే || ౨౯ |॥
మృత్యుటంకార సంయుక్తం శార్ద్రధన్వానమీశ్వరమ్ | సద్వస్త్రాభరణోపేతం శ్రీం క్రౌం హ్రీం నృహరిం భజే || ౩౦ ||
యన్నామస్మరణాత్ సర్వభూతవేతాలరాక్షసాః | శత్రవః ప్రలయం యాంతి శ్రీం క్రౌం హ్రీం నృహరిం భజే ॥
