కన్నవారు ఉంటే "శివపార్వతులే తోడు
A bright pop arrangement kicks off with syncopated synth chords, lively percussion, and a grooving bassline. Verses are mellow with subdued pads and hints of guitar, while pre-choruses add energy through layered harmonies. The chorus explodes with vibrant electronic textures and dynamic beats.

Lyrics
ఎన్ని జన్మల పుణ్యమో
మీ లాంటి తల్లి తండ్రి నేను పొందడం
ఏ జన్మలో ఎంతటి పాపినో
మీ ఋణాన్ని తీర్చలేని జీవితం
మీ లాంటి కన్నవారు ఉంటే "శివపార్వతులే తోడు
నా లాంటి కొడుకుల వల్ల "మీకు మిగిలేది కన్నీరు
శ్రమ లేకనే సోమరినైతినా
మీ అరిఘోషలకు కారణమైతినా
మీ పరపతికి విలువ చేజార్చి శిలనైతిని...
నా పరుగు పందెంలో సెలవంటు వీడాలని..
ఎన్ని జన్మల పుణ్యమో
మీ లాంటి తల్లి తండ్రి నేను పొందడం
ఏ జన్మలో ఎంతటి పాపినో
మీ ఋణాన్ని తీర్చలేని జీవితం
మీ లాంటి కన్నవారు ఉంటే "శివపార్వతులే తోడు
తేయాకు తాగినా కసాయి నైతినా
కన్నోళ్ళ కలలని ఆవిరి చేస్తినా
చదువు సంధ్యలుండి సభ్యతగా మాటలాడను
సిరులివ్వలేనులే సుఖమివ్వలేనులే
చిరునవ్వుని మీలో నింపలేనులే
మనసుంటే ఈ జన్మకి నను మర్ణించండి.
ఎన్ని జన్మల పుణ్యమో
మీ లాంటి తల్లి తండ్రి నేను పొందడం
ఏ జన్మలో ఎంతటి పాపినో
మీ ఋణాన్ని తీర్చలేని జీవితం