సర్వలోక రక్షకా.mp3
male vocals, female vocals, female choir voices, guitar, emo, electronic, classical, flute, violin, harmonium, mridangam. charanaalu 2 సార్లు పాడాలి, తర్వాత కోరస్ కూడా పాడండి..

సర్వలోక రక్షకా.mp3
male vocals, female vocals, female choir voices, guitar, emo, electronic, classical, flute, violin, harmonium, mridangam. charanaalu 2 సార్లు పాడాలి, తర్వాత కోరస్ కూడా పాడండి..
Lyrics
పల్లవి:-
ఎందుకింత ప్రేమయా - జాలిగల నా యేసయ్యా
ఎంత కరుణ నీకయ్యా - సర్వలోక రక్షకా... (2)
కోరస్:-
ఆత్మతోను సత్యముతోను - ఆరాధించెదను
రమ్యమైన కీర్తనలనే - నే పాడేదన్... (2)
ఎందుకింత ప్రేమయా - జాలిగల నా యేసయ్యా
[చరణం:-1] పాపమునకు పాపము కూర్చుకొనునునట్లుగా
లోబడక అడుగక - శ్రమల పాలైతిని....... (2)
కోపించుచునే - నీ వాత్సల్యత చూపుచూ
నన్ను క్షమియించుమయ్యా - దయగల దేవుడవు....(2)
కోరస్:-
ఆత్మతోను సత్యముతోను - ఆరాధించెదను
రమ్యమైన కీర్తనలనే - నే పాడేదన్... (2)
ఎందుకింత ప్రేమయా - జాలిగల నా యేసయ్యా
చరణం:-2
ఎన్నికైన వారిలో - రిక్తునిగా వుంటిని
నా శాపమంతయు - నీ రక్తముతో కడిగి..... (2)
శుద్ధహృదయమిచ్చి - వారసునిగా చేసినావు
సర్వస్తుతికి అర్హుడా - మహిమగల రారాజువు.... (2)
కోరస్:-
ఆత్మతోను సత్యముతోను - ఆరాధించెదను
రమ్యమైన కీర్తనలనే - నే పాడేదన్... (2)
పల్లవి:-
ఎందుకింత ప్రేమయా - జాలిగల నా యేసయ్యా
ఎంత కరుణ నీకయ్యా - సర్వలోక రక్షకా... (2)