
స్తుతి పాడనా ప్రభూ
female vocals, rap, alternative rock, beat, emo, guitar, fast, jazz, electronic

స్తుతి పాడనా ప్రభూ
female vocals, rap, alternative rock, beat, emo, guitar, fast, jazz, electronic
Lyrics
పల్లవి:-
స్తుతి పాడనా ప్రభూ
నా జీవితకాలమంతా
నా ఆశలు తీర్చే దేవుడవు నీవని
నా క్షేమాన్ని కోరిన
నా ప్రియుడవు నీవేనని
కోరస్ :-
యేసయ్యా నీకు స్తుతి పాడెద
నా యేసయ్యా నీకు స్తుతి పాడెద
స్తుతి స్తుతి స్తుతి పాడెదా..
స్తుతి స్తుతి స్తుతి పాడెదా..
చరణం:-1
నీవు ఆశీర్వాదముగా ఉందువనీ
నిన్ను నేను దీవించెదననీ..
సెలవిచ్చితివీ... ఆశీర్వదించితివీ...
వాగ్దాన పూర్ణుడా నమ్మదగిన దేవుడ..
కోరస్:-
యేసయ్యా నీకు వందనాలయ్యా..
నా యేసయ్యా నీకు వందనాలయ్యా..
వందనాలు వందనాలయ్యా
వందనాలు వందనాలయ్యా..
పల్లవి:-
స్తుతి పాడనా ప్రభూ
నా జీవితకాలమంతా ...
చరణం:-2.
నిన్ను పరిశుద్ధ పరిచే
యోహోవాను నేననీ ...
నీ రక్తంతో నను కడిగినావయా
నా శాపమంతయూ
సిలువలో మోసితివీ..
నా నిందలన్నియూ తొలగించితివీ..
కోరస్:-
యేసయ్యా నీకు స్తుతి స్తోత్రములు
నా యేసయ్యా నీకు స్తుతి స్తోత్రములు..
స్తుతి స్తుతి స్తుతి స్తోత్రములు..
స్తుతి స్తుతి స్తుతి స్తోత్రములు..
పల్లవి:-
స్తుతి పాడనా ప్రభూ
నా జీవితకాలమంతా
నా ఆశలు తీర్చే దేవుడవు నీవని
నా క్షేమాన్ని కోరిన
నా ప్రియుడవు నీవేనని
కోరస్ :-
యేసయ్యా నీకు స్తుతి పాడెద
నా యేసయ్యా నీకు స్తుతి పాడెద
స్తుతి స్తుతి స్తుతి పాడెదా..
స్తుతి స్తుతి స్తుతి పాడెదా..
