CHOODAALANTOO NINNE ... MASTER

  • Harry Belafonte Style
  • Calypso Folk
  • Acoustic Guitar
  • Steel Drums
CHOODAALANTOO NINNE ... MASTER

Lyrics

చూడాలంటూ నిన్నే... నా కళ్ళే రెండూ ఎపుడూ... కలబడతాయే

(My eyes are searching, looking for your light)

అహ చూస్తూ ఉంటే నిన్నే... నా కాళ్లే రెండూ ఎపుడూ... తడబడతాయే

(My heart is dancing, in the middle of the night)[Yodel Link]Ooh-Hoo-Hee-Hoo! Ay-Ay-O![Pre-Chorus]

నా మదిలోనే ఉంటావే... ఒదిలెళ్లను పో అంటావే

(You’re always in my soul, you never let me go)

తెగ కల్లోలం చేస్తావే... కల్లో కొస్తావే

(Creating a storm, with a love so warm)

నా తలపంతా అల్లేసీ... గిల్లేస్తుంటావే

(You’ve caught my mind, you’re one of a kind)[Main Chorus]

ఎద పైనే నిలవను అంటోందే నా చున్నీ ఎగిరెగిరీ పడుతూ ఉంటుందే

(My veil is flying, high up in the breeze)

ఎగిరెగిరీ పడుతూ ఉంటుందే నా చున్నీ నిను చూస్తే నిలవక ఉన్నాదే

(Falling for you, with such a gentle ease)

Verse 1

నీ చూపుల గేలం... ఓ తియ్యని శూలం

(Your eyes are a hook, a sweet melody)

ఆ ఇంద్రజాలం... ఆపిందే కాలం

(Your magic has stopped time, just for me)

దివినుండీ మన కోసం... కురిసిందా జల్లుగ నేడూ నిను నన్నూ ముంచేటందుకు... వరదల్లే వలపుల జలపాతం

(Like a waterfall of love, pouring from above)

[Yodel Bridge]Hee-Hoo-Hoo! Yo-De-Lay-Ee-Oo!

Verse 2

సాలెగూటిలో చిక్కిన క్రిమిలా... దిక్కే తోచక నే నున్నారా

(Trapped in your web, with nowhere to run)

జాలిని చూపి ప్రేమించేస్తే... ఆలిగ ఉంటారా

(If you show me mercy, I will remain as your wife forever)

నీ పైనే వాలుతున్నదే మనసెల్లీ... నాలోనే నిలవకున్నదే

(My heart is leaning, leaning towards you)

గాల్లోనే తేలుతున్నదే ఎల్లెల్లీ... తల్లో మాటినక ఉన్నదే

(Floating in the air, in everything I do)[Refrain]

ఎందరెందరో వెంటను పడినా... వీలే కాదూ పో పొమ్మన్నా ఎందుకేమిటో తెలియదురా... నీ వెంటే పడుతున్నా... అయ్యో!

(I follow your footsteps, wherever you go)[Outro][Female High Pitch]

చూడాలంటూ నిన్నే... కలబడతాయే

(My eyes are searching... searching for you) OOHOO HU OOHU HU...

లాలాలా లాలా...

[Big Finish] Ay-O!