అంతర్యామి అలసితి
A Carnatic classical devotional kriti in Raagam Shubhapantuvarali, very slow to medium tempo, Adi tala. Deep karuna and sharanagati mood, heavy gamakas, emotionally intense. Traditional Carnatic male/female vocal, veena and violin accompaniment, soft mridangam, temple ambience,no fusion, no modern instruments.

Lyrics
పల్లవి :
అంతర్యామి అలసితి సొలసితి
ఇంతటి నీ శరనిదే చొచ్చితిని
అంతర్యామి... అలసితి... సొలసితి...
చరణం 1 :
కోరిన కోర్పులు కోయని కట్లు
తీరవు నీవవి తెంచక
కోరిన కోర్పులు కోయని కట్లు
తీరవు నీవవి తెంచక
భారపు పగ్గాలు పాప పుణ్యములు
భారపు పగ్గాలు పాప పుణ్యములు
నెరుపున బోవు నీవు వద్దనక
అంతర్యామి అలసితి సొలసితి
ఇంతటి నీ శరనిదే చొచ్చితిని
అంతర్యామి
చరణం 2 :
మదిలో చింతలు మయిలలు మణుగులు వదలవు నీవవి వద్దనక
మదిలో చింతలు మయిలలు మణుగులు వదలవు నీవవి వద్దనక
ఎదుటనే శ్రీవెంకటేశ్వరా...
వెంకటేశా... శ్రీనివాసా... ప్రభూ...
ఎదుటనే శ్రీవెంకటేశ్వర నీవదీ
అదనగాచితివి అట్ఠిట్ఠానక
అంతర్యామి.. అలసితి సొలసితి
ఇంతటి నీ శరనిదే చొచ్చితిని..
అంతర్యామి..
అంతర్యామి..
అంతర్యామి...
అంతర్యామి...
అంతర్యామి
అలసితి...