MusicMint AI Music Generator Logo
MusicMint

Pitta batuku

Birds chirping, flute, south indian folk music style, very slow motion, Phylosophical and emotional song music

John Pasha·4:00

Lyrics

ఎంత ముద్దుగున్నవే ఓ చిట్టి పిట్ట

ఇన్ని బుద్దులెక్కడివే ఓ పొట్టి పిట్ట

కట్టు లేదు బొట్టు లేదు

కండ్లు కుట్టే సొగసు నీది

బడికిపోయిన జ్ఞానం లేదు

బతుకు పోరు బాధ లేదు

Chorus

ఎంత ముద్దుగున్నవే ఓ చిట్టి పిట్ట

ఇన్ని బుద్దులెక్కడివే ఓ పొట్టి పిట్ట

దాచుకున్న ధనము లేదు

దోచుకునే బుద్ది లేదు

Chorus

ఎంత ముద్దుగున్నవే ఓ చిట్టి పిట్ట

ఇన్ని బుద్దులెక్కడివే ఓ పొట్టి పిట్ట

మోయటానికి మంది లేరు

మోయలేని బరువు లేదు

రేపు కొరకు రంది లేదు

రేయి నిద్ర కరువు లేదు

Chorus

ఎంత ముద్దుగున్నవే ఓ చిట్టి పిట్ట

ఇన్ని బుద్దులెక్కడివే ఓ పొట్టి పిట్ట

వెలుగు చీకటే నీ తోబుట్టూలు

సూర్య చందురూలు నీ స్నేహితూలు

చావు పుట్టుక ఒకటే తీరు మనిద్దరిది

ఆకలి దప్పికది అదే తీరు మనకిద్దరికి

ప్రకృతిల పరవశించి బతికేవు నువ్వు

పరిస్తుతుల్ల ఇరుక్కొని పోయేను నేను

Chorus

ఎంత ముద్దుగున్నవే ఓ చిట్టి పిట్ట

ఇన్ని బుద్దులెక్కడివే ఓ పొట్టి పిట్ట

Like this song? Create something similar