MusicMint AI Music Generator Logo
MusicMint

"నువ్వే… నా కొత్త లోకం…, నువ్వే… నా సరిక (Cover)

pop melody, classic pop, retro sound

Mohederalyrics·3:54

Lyrics

"నువ్వే… నా కొత్త లోకం…, నువ్వే… నా సరికొత్త రూపం….,

నువ్వే… నా కొత్త లోకం…, నువ్వే… నా సరికొత్త రూపం….,

""నువ్వే… నా కనపడని సైన్యం…., నువ్వే… నాలోని తేగించిన ఆత్మవిశ్వాసం….,

నా.........., కొత్త లోకం……..,

నా.........., కొత్త లోకం……...,

నా..........,కొత్త రూపం….....,

నా..........,కొత్త రూపం….....,""

""నా గుండె లోతుల్లో…., వెలిగే వెలుగువి నువ్వే...,

నా అంతరంగ సామ్రాజ్యానికి…., రాణి నువ్వే...,

నా చేతిని పట్టుకొని...., నన్ను...., నడిపించే నేస్తం నువ్వే...,

నా ఆలోచనలను సవరించి...., ప్రోత్సహించే తెనాలి నువ్వే...,

కొత్త లోకం…….., కొత్త లోకం…….., కొత్త లోకం…….., """

"

""నువ్వు...., నిదురలేచిన వేళ..., చంద్రుడు సిగ్గుతో కనుమరుగైయేను…, నువ్వు కన్నులు తెరిచే వేళ....,పులకరించిను ప్రకృతి....,నువ్వు వొళ్ళువిరిచిన వేళ సూర్యోదయ సంకేతాలు....,

నన్ను నిదురలేపే...., సూర్యకాంతుల కిరణాలు... నువ్వు....,

నీ చూపు తాకగానే..., పులకరించెను..., నా తనువు…

నీ వెచ్చటి శ్వాస...., నా ఊపిరి పెంచే వాయువు....,

నీ కురులు సవరించే వేళ...., వచ్చే గాజుల నాదాలు....,

నన్ను నిద్రలేపే సంగీతాలు....,""

కొత్త లోకం…….., కొత్త లోకం…….., కొత్త లోకం……..,

""నీ చేతులతో…, నా కురులను సవరించిన వేళ....,

నీ స్పర్శతో…, నా కురులు నిశ్శబ్దమై పోవును….,

నీ అంతులేని…, ప్రేమతో..., పెట్టినా ముద్దు….,

నా సైన్యం అయి…, నన్ను చుట్టుముట్టెను…., ""

""నువ్వు వేసే...., ప్రతి అడుగులోని...,

గజ్జల చప్పుడు..., నా గుండె సవ్వడులు…,

నువ్వు చేసే..., నిశబ్ధమైన వంట సువాసనలు….,

నన్ను..., మైయిమారిపించే సుగంధాలు…,""

""నా.........., కొత్త లోకం……..,

నా.........., కొత్త లోకం……...,నువ్వు……..,

నా..........,కొత్త రూపం….....,నువ్వు……..,కొత్త రూపం….....,"

"""నువ్వు నా చొక్కాను…., సరిచేసి నపుడు....,

నాతో వుండి…., పొమ్మని సంకేతాలు…,

పోయివస్తాను…., అని చెప్పగానే….,

నువ్వు…., పెట్టే..., బుంగా మూత్తి...,

నన్ను...., తొందరగా…, రమ్మని..., స్పందనలు….,""

""నేను పనిలో ఉన్నపుడు...., వీచే చల్లని గాలులు.....,

నువ్వు పంపిన లేకలు.....,నువ్వు లేని సమయాన్ని....,

మరింత దగ్గర చేస్తూ....,మురిపించే జ్ఞాపకాలు....,""

""నా.........., కొత్త లోకం……..,

నా.........., కొత్త లోకం……...,నువ్వు……..,

నా..........,కొత్త రూపం….....,నువ్వు……..,కొత్త రూపం….....,"""

Like this song? Create something similar

Related AI Music Generators