MusicMint AI Music Generator Logo
MusicMint

భద్రాచలరామమంగలం

Devotional lullaby, ethereal, jazz

AksharA·3:23

Lyrics

Veena, Flute

రామచంద్రాయ జనకరాజజా మనోహరాయ

మామకాభీష్టదాయ మహిత మంగలం ..

కోసలేంద్రాయ మందహాసదాసపోషణాయ

వాసవాది వినుత సర్వదాయ మంగలం ..

చారుకుంకుమోపేతచందనాదిచర్చితాయ

హారకటకశోభితాయ భూరిమంగలం ..

లలితరత్నకుండలాయ తులసీవనమాలికాయ

జలజసదృశదేహాయ చారుమంగలం ..

దేవకీసుపుత్రాయ దేవదేవోత్తమాయ

చావజాతగురువరాయ భవ్యమంగలం ..

పుండరీకాక్షాయ పూర్ణచంద్రాననాయ

అండజాతవాహనాయ అతులమంగలం ..

విమలరూపాయ వివిధవేదాంతవేద్యాయ

సుముఖచిత్తకామితాయ శుభదమంగలం ..

రామదాసాయ మృదులహృదయకమలవాసాయ

స్వామి భద్రగిరివరాయ సర్వమంగలం ..

నవసరోజలోచనాయ నటజనానుగ్రహాయ

పవనతనయసన్నుతాయ పరమమంగలం ..

నగసుతాది భానుకులనామజ్ఞేయమంత్రాయ

నిగమచిదసురుచిరాయ నిత్యమంగలం ..

సామగానప్రియాయ సకలలోకపాలనాయ

సదయహృదయపరమహంసాయ మంగలం ..

ఇతి శ్రీభద్రగిరిరామదాసవిరచితం శ్రీభద్రాచలరామమంగలం .

Like this song? Create something similar

Related AI Music Generators