
Kanikaram ledhaa final
Village sad dappu some sad folk touch perfect crying violin deep music add some sad orchestral and male vocals deep raw rustic depth sad voice crying theme

Kanikaram ledhaa final
Village sad dappu some sad folk touch perfect crying violin deep music add some sad orchestral and male vocals deep raw rustic depth sad voice crying theme
Lyrics
యాదికొస్తన్నావు చిన్నదాన..
గుర్తు జేసే నిన్ను గుండె సానా...
కూడు నీళ్లు నేను మరిచినాను
కునుకులోన నిన్ను తలసినాను.
ఏడీ పెనిమిటి ఏడీ అంటూ
చూడకు చిన్నదానా
ఎండ వాన తేడా లేని
సరిహద్దుల్లో ఉన్నా...
ఏరి కోరి నిన్నే తెచ్చుకున్న
నా ఇంటిదాన..
ఊసు ఆశ లేని చోట
నిన్నే ఉంచినా.....
Hook lines:-
కూసింత కనికరం లేదా శివయ్య...
నీచేంత పుట్టింది మా ప్రేమయ్య....
కూసింత కనికరం లేదా శివయ్య...
నీచేంత పుట్టింది మా ప్రేమయ్య....
C1:-
నా ఊపిరి నీతానే ఉన్నది
నువ్వేగా నా ప్రాణం....
ఈ తావులో నా పాణం
యెడపోతుందో అనే భయం
Play deep and depth violin or orchestral instrument sad
రాతి బండ పైన పేరు రాశా....
గుండెపైన పచ్చ బొట్టు గీసా..
ఉండలేను నిన్ను వదిలి బవుషా...
(ఈశా పరమేషా.......)
మాట ఇచ్చి నిన్ను తెచ్చుకున్న
మాటాతప్పి తల వంచుకున్న
మట్టిలోన నన్ను పూడ్చిపోవే
(నా.... చిన్నదాన...)
Hook lines :-
కూసింత కనికరం లేదా శివయ్య...
నీచేంత పుట్టింది మా ప్రేమయ్య....
కూసింత కనికరం లేదా శివయ్య...
నీచేంత పుట్టింది మా ప్రేమయ్య....
Female Voice
యాదికొస్తన్నావు చిన్నవాడ ..
ఎదురు చూస్తావున్నా ఇంటికాడ
బేగిరారా నువ్వు చిన్నవాడా
బాగలేను నువ్వు లేని ఇడా..
Female voice
ఏడీ పెనిమిటి ఏడీ అంటూ చూస్తున్న నేను
ఎట్టున్నావో ఏమో అనే నాలో ఏదరూ...
ఏరి కోరి నన్నే తెచ్చుకున్న నా ఇంటివాడ..
తాలిని కట్టి ఆలిని చేసుకోవా........!!
Hook lines:-
కూసింత కనికరం లేదా శివయ్య...
నీచేంత పుట్టింది మా ప్రేమయ్య....
కూసింత కనికరం లేదా శివయ్య...
నీచేంత పుట్టింది మా ప్రేమయ్య....
