
కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల
1960s Telugu romantic melody, Telugu Folk music, Male vocals,

కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల
1960s Telugu romantic melody, Telugu Folk music, Male vocals,
Lyrics
కడవెత్తుకొచ్చిందీ... ఓహోహోహో...
కడవెత్తుకొచ్చిందీ...కన్నెపిల్లా.. ఆహా హా ఆ..
కడవెత్తుకొచ్చింది కన్నెపిల్లా
అది కనపడితే చాలు నా గుండె గుల్లా
కడవెత్తుకొచ్చింది కన్నెపిల్లా
అది కనపడితే చాలు నా గుండె గుల్లా
Verse 1
పిక్కలపై దాక.. చుక్కల చీర కట్టి
పిక్కల పై దాక.. చుక్కల చీర కట్టి
పిడికిలంత నడుము చుట్టు
పైట కొంగు బిగగట్టి
వెళుతుంటే...చూడాలి….
వెళుతుంటే చూడాలి దాని నడక
అబ్బో ఎర్రెత్తి పోవాలి దాని ఎనక
కడవెత్తుకొచ్చింది కన్నెపిల్లా
అది కనపడితే చాలు నా గుండె గుల్లా
Verse 2
నీలాటి రేవులోన నీళ్ళ కడవ ముంచుతు
వంగింది చిన్నదీ వంపులన్ని ఉన్నది
నీలాటి రేవులోన నీళ్ళ కడవ ముంచుతు
వంగింది చిన్నదీ వంపులన్ని ఉన్నది
చూస్తుంటే చాలు దాని సోకు మాడ
పడి చస్తాను వస్తనంటే కాళ్ళకాడ
Outro
కడవెత్తుకొచ్చింది కన్నెపిల్లా
అది కనపడితే చాలు నా గుండె గుల్లా
కడవెత్తుకొచ్చిందీ... ఓహోహోహో...
కడవెత్తుకొచ్చిందీ...కన్నెపిల్లా.. ఆహా హా ఆ..
***
