MusicMint AI Music Generator Logo
MusicMint

Mana Sneham

fast-paced acoustic folk and cinematic travel pop, multi-vocal and chorus

? Gannu_Ganesh Music·2:37

Lyrics

Sunitha, Lalitha, Shabhana

పదహారు ఏళ్ల తర్వాత మళ్లీ కలిశాం

బిజీ జీవితాల్ని కాసేపు విడిచాం

సునీత, లలిత, షబానా నవ్వుల్లో

ఆనాటి చిలిపి కాలేజీ రోజులు మళ్లీ వెలిగాయి

హంపీ నేల… తుంగభద్ర ఒడ్డున

వర్షంలో బైక్… పొలాల్లో డ్రైవ్

రాళ్లలో సూర్యాస్తమయం

రాత్రి పాటలు… జ్ఞాపకాల సంబరం

చలికాలం… మంచు తాకిన అడుగులు

తుంగభద్ర ఒడ్డున గడిచిన క్షణాలు

నది లో ఆడిన ఆటపాటలు

కాలేజీ రోజులకే తిరిగి వెళ్ళాము

నవ్వులు, కన్నీళ్లు, మాటలు

శ్రీకాంత్ పై జోకులు

జ్ఞాపకాల సంబరo

పనిచేసే మహిళలమయ్యినా

కుంటుంబ బాధ్యతలయిన

ఈ రోజు అల్లరి అమ్మాయిలమే...

ఈ ట్రిప్ ఈ స్నేహం ఎప్పటికీ

మరిచిపోలేం

సునీత, లలిత, షబానా....

నవ్వులు నిండిన ఆ ముగ్గురం

మళ్లీ కాలేజీ అమ్మాయిలం ...

మన స్నేహం… ఎప్పటికీ మరిచిపోలేం

కాలం మళ్లీ దూరం తీసుకెళ్లినా

ఈ జ్ఞాపకాలు మనతోనే…

- ? Gannu

Like this song? Create something similar

Related AI Music Generators