• male vocals
  • folk fast bite
  • keyboard
  • flute

Lyrics

ఆనందముతో ఆర్భాటముతో

సంతోషముతో సందడి చేసే

రారాజు పుట్టినరోజు పండగా పండగా

రక్షకుడు వచ్చిన రోజు సందడి సందడి

హ్యాపీ హ్యాపీగా జాలీ జాలీగా

పాడాలి మనమంతా హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్

పరిశుద్ధమైనవాడు పాపులకై వచ్చాడు

పరలోకము చెర్చుటకు మార్గమైనాడు

జనులంతా ఒక్కటిగా కూడి ప్రభూ యేసు చెంతకు చేరాలి

ఏసే సత్యం సత్యం ఏసే జీవం జీవం ఏసే మార్గం

ఆనందముతో ఆర్భాటముతో

సంతోషముతో సందడి చేసే

రారాజు పుట్టినరోజు పండగా పండగా

రక్షకుడు వచ్చిన రోజు సందడి సందడి

హ్యాపీ హ్యాపీగా జాలీ జాలీగా పాడాలి మనమంతా హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్

మహిమాన్వితమైనవాడు మనకోసం వచ్చాడు

లోకాన్ని జయించి మాదిరైనాడు

జనులంతా రక్షణ పొంది ప్రభు యేసుతో ఐక్యము కావాలి

ఏసే సత్యం సత్యం ఏసే జీవం జీవం ఏసే మార్గం

ఆనందముతో ఆర్భాటముతో

సంతోషముతో సందడి చేసే

రారాజు పుట్టినరోజు పండగా పండగా

రక్షకుడు వచ్చిన రోజు సందడి సందడి

హ్యాపీ హ్యాపీగా జాలీ జాలీగా పాడాలి మనమంతా హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్

అద్వితీయుడైనవాడు ఆదరించ వచ్చాడు

సమాధానపరచి కృప చూపినాడు

మనమంతా ఆత్మను పొంది ప్రభు యేసు మహిమతో నిండాలి