Skip to content
Music
Mint
Home
Explore
Create
Library
Studio
Song Maker
Lyric Video
Lyrics Writer
Rap Lyrics
Rap Name
Cover Art
Music Video
Short Video Kit
Vocal Remover
White Noise
Search
/
Upgrade
Loading...
Song
Retirement Song
CrashingBinauralBeats3254
·
Mar 2025
·
3:50
9 plays
0
Share
Create similar
Lyrics
Sing-along
Full text
"గురువుకు వీడ్కోలు – మా గుండెల్లో చిరస్థాయిగా"
లింగయ్యగారి మహేందర్ గౌడ్ సార్ రిటైర్మెంట్ సందర్భంగా
ఈ వీడ్కోలు మాటలు, మన బంధాన్ని విడదీయవు పాఠశాల గోడలు మీ జ్ఞాపకాలను మరచిపోవు
మీ చూపులో వెలిగిన వెలుగు
మా జీవితానికి మార్గం చూపే దీపమవుతుంది
మీ మార్గదర్శనం నా ప్రతి అడుగులో ప్రతిబింబిస్తుంది
శ్రమకు నిర్వచనం అయినారు విద్యారంగానికి వరమైనారు పాఠశాల మీ ఆశయాలను ఎప్పటికి కొనసాగిస్తూనే ఉంటుంది
స్నేహం అంటే ఏమిటో మీతో గడిపిన కాలం మాకు చెప్పింది
ఉపాధ్యాయుని మహోన్నతను మీ జీవితం చూపించింది
మీ నవ్వే మాకు ఉత్సాహం, మీ గంభీరతే మా బలం
తండ్రిలా హితబోధ చేసిన మాటలు మదిలో నిలిచిపోతాయి
అమ్మలా ఆదరించి మమ్మల్ని మలిచిన ఆప్యాయత మా గుండెల్లో నిలిచిపోతుంది.
ఆనంద నిలయం మీకు నిండైన వేదిక
మన అందరి బంధం ఎప్పటికి అఖండం
Home
Explore
Create
Song
Lyric Video
Lyrics Writer
Rap Lyrics
Rap Name
Cover Art
Music Video
Short Video Kit
Vocal Remover
White Noise
All tools
Library
Me